Stock Market: రోజంతా ఊగిసలాట.. చివరకు స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఒడిదొడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు అనంతరం కోలుకున్నట్లే కనిపించాయి. ఆరంభంలో ఫ్లాట్ ఉన్నప్పటికీ ఆ తరువాత కొనుగోళ్ల సందడి నెలకొంది. రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడిన కీలక సూచీలు చివరికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు కోల్పోయి స్పల్ప నష్టంతో 53018 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు నష్టపోయి 15780 వద్ద ముగిశాయి.
ఆటో, పీఎస్‌యు బ్యాంక్, రియల్టీ, మెటల్ షేర్లు నష్టపోగా, పవర్ , బ్యాంకింగ్ పేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్బీఐ, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బజాజ్ ఆటో, సిప్లా, ఐషర్ మోటార్స్, బీపీసీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నష్టపోయాయి. రంగాల వారీగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆటో, రియల్టీ, లోహరంగ షేర్లు కాస్త కుంగాయి.
Also Read
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Tags
- Banking
- BSE
- business news
- Nifty
- Sensex
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!