భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు దర్శకుడు ధీరుడు SS రాజమౌళి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. అసలు ఇప్పటికి అధికారంగా కూడా ప్రకటించని ఈ సినిమా సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక న్యూస్ తో హల్ చల్ చేస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read…
కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్. అందుకోసం తొలిసారిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం ఎన్నడూ లేనిది లాంగ్ హెయిర్, బియర్డ్, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. లాంగ్ హెయిర్ లుక్ లో ఇటీవల దర్శనం ఇస్తున్న మహేశ్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు మహేశ్ లుక్ పై…
Rana : తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగల నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నారు.
కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళిగా అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి ఈ పేరు తెలియని సినీపేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు వాడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శక ధీరుడు. తెలుగు సినిమాను ఎవరు చూస్తారు అనే స్థాయి నుండి తెలుగు సినిమా వస్తోంది ఎగబడి చూడాలి అనే స్థాయికి తీసుకువెళ్లిన బహుముఖ ప్రజ్ఞాశాలి SS రాజమౌళి. కుటుంబ నేపథ్యం : తండ్రి వి. విజయేంద్ర ప్రసాద్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు…
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని,టైటిల్ ఇదే…
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా వెండితెరకు పరిహాయం అయి ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించినా సూపర్ స్టార్ బిరుదు అందుకుని టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం కెరీర్ లో 29వ సినిమాలో నటించబోతున్నాడు. దర్శక దిగ్గజం రాజమౌళి ఈ చిత్రనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్ లో మారేందుకు రెడీ అవుతున్నాడు అందుకోసం బాడీ, గడ్డం పెంచబోతున్నాడు మహేశ్ బాబు. Also…
మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుంది అనగానే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇన్నాళ్ళు కొంత పరిధి మేరకు మాత్రమే పరిమితమయిన మహేశ్ క్రేజ్ గ్లోబల్ లెవల్ కి వెళుతుందని, తమ హీరో ఇక నుండి గ్లోబల్ స్టార్ గా మారిపోతాడని ఘట్టమనేని ఫ్యాన్స్ అనుకున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్, రాజమౌళి సినిమాపై రకరాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా జేమ్స్ బాండ్ తరహా నేపథ్యంలో రానుందని ఇలా ఒకటేమిటి రోజుకొక న్యూస్ వస్తుంది.…
ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై…
ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అభిమానులకు పలు సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజు అతడి బ్లాక్బస్టర్ మూవీ మురారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్బాబు బర్త్డే రోజు ఈ…
ఆగస్టు 9 టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. రాబోయే మహేశ్ బర్త్ డే ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అదే రోజు దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ ల పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ల్ ఖుషిగా ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ తమ హీరోల హిట్ సినిమాలను…