SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆకలితో ఎదురుచూసే సింహాలుగా మారిపోయారు. ఎప్పుడెప్పుడు మే 31 వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం ssmb28. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.