సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. గతమో రెండు సార్లు మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇటివలే రిలీజ్ అయిన మహేశ్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ ని సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ జనవరి 2024 సంక్రాంతి…
అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ అయింది. మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ క్రేజీ కాంబో ఎలా ఉండాలి? అదిరిపోయేలా ఉండాలి, గతంలో బాకీ పడిన హిట్ ని సాలిడ్ గా కొట్టేలా ఉండాలి. అందుకే ప్రయోగాలకి పోకుండా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా SSMB 28ని తెరకెక్కిస్తున్నాడు మాటల మాంత్రికుడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా SSMB 28 ఫస్ట్ లుక్ తో సెన్సేషనల్ ఇంపాక్ట్ ఇచ్చిన మహేశ్-త్రివిక్రమ్ లు 2024 సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకం ఫాన్స్ లో…
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల రికార్డులని తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసిన మొదటి హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేశ్ బాబు’. నాన్-బాహుబలి నుంచి నాన్ రీజనల్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల వరకూ బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించడంలో మహేశ్ బాబు తర్వాతే ఎవరైనా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూనే ఉన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్న మహేశ్ బాబు అసలు మహేశ్ బాబునే కాదు. స్టైల్…
పాన్ ఇండియా బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు. తమ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసే ఈ ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర అతితక్కువ సార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు. ఏ సినిమా చేసినా ఏ దర్శకుడితో చేసినా రీజనల్ సినిమా బాక్సాఫీస్ లెక్కలు మార్చేసే ప్రభాస్, మహేశ్ ల మధ్య బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ కి రంగం…
అతడు, అత్తారింటికి దారేది, అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్స్ పెట్టిన సినిమాలు ఇవి. త్రివిక్రమ్ నుంచి సినిమా వస్తుంది అనగానే హీరో ఎవరు అనేదాని కన్నా ముందు ‘అ, ఆ’ అక్షరాలతో టైటిల్ ఉంటుంది అనే క్లారిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న మూడో సినిమాకి కూడా…
ప్రతి ఒక్కరికీ ఏజ్ పెరిగే కొద్దీ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది, సూపర్ స్టార్ మహేశ్ బాబుకి మాత్రం అందం పెరుగుతూ ఉంది. డీఫాల్ట్ గా డీఏజింగ్ టెక్నాలజీ పుట్టాడో ఏమో కానీ ఇప్పటికీ మహేశ్ బాబు పాతికేళ్ల దగ్గరే ఆగిపోయాడు. ఈ మాటని మరోసారి నిరూపిస్తూ సోషల్ మీడియాలో ఈరోజు రెండు ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. SSMB 28 సెట్స్ నుంచి బయటకి వచ్చిన రెండు ఫోటోస్ లో మహేశ్ బాబు మస్త్ ఉన్నాడు. ఒక ఫోటోలో…
#SSMB28 #Pandugaadubackinaction అనే రెండు టాగ్స్ ని క్రియేట్ చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఉన్నపళంగా మహేశ్ ఫాన్స్ ట్విట్టర్ ని షేక్ చెయ్యడానికి రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమా టైటిల్, రెండోది ఒక ఫ్యాన్ అకౌంట్. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన మహేశ్-త్రివిక్రమ్ సినిమాకి ‘ఆరంభం’, ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్స్ ని చిత్ర…
అతడు సినిమా… టాలీవుడ్ లో ఒక క్లాసిక్. ఖలేజా సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ లో మంచి వైబ్ ఉంది కానీ థియేటర్స్ లో మాత్రం ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించలేకపోయినా కూడా మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఘట్టమనేని అభిమానులకి చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు.…
అతడు, ఖలేజా లాంటి సినిమాల తర్వాత దాదాపు పుష్కర కాలానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా టైటిల్ కూడా ప్రకటించకుండానే.. ‘ఎస్ఎస్ఎంబీ 28’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ మొదలు పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. త్రివిక్రమ్ స్టైల్లోనే ఫ్యామిలీ టచ్ ఇస్తూ యాక్షన్ డోస్ కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. పూజా…