సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎప్పటిలాగే ఈ ఇయర్ కూడా క్రిస్మస్ కి ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాడు. ఫ్యామిలీతో పాటు మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ వేస్తున్నాడు. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కవర్ చేసుకోని జనవరి ఫస్ట్ వీక్ లో మహేశ్ బాబు తిరిగి హైదరాబాద్ రానున్నాడు. మహేశ్ తిరిగి రాగానే SSMB 28 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్…
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడింది. అధికారిక ప్రకటన ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీన విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా తరువాత మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ 12 సంవత్సరాల తిరిగి చేయబోతున్న…