Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
Varanasi: ‘వారణాసి’ పోస్ట్పోన్ కాలేదట.. ఆ రోజే థియేటర్లలోకి మహేష్ – జక్కన్న మూవీ!
Varanasi: సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే గత రెండు రోజులుగా ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందంటూ, అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లేదంటూ నెట్టింట విపరీతమైన ప్రచారం జరిగింది. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా అందుతున్న సమాచారంతో ఆ రూమర్లన్నింటికీ ఒక్క దెబ్బతో తెరపడింది. సినిమా వాయిదా… -
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
Indian Cinema: ఒకప్పుడు సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు అంటేనే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయేది. కానీ పాన్-ఇండియా సునామీ మొదలయ్యాక లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు రూ. 500 కోట్లు కనీస ప్రామాణికంగా మారిపోగా, రాబోయే ప్రాజెక్టులు రూ. 1000 కోట్ల నుంచి ఏకంగా రూ. 4000 కోట్ల మైలురాళ్లను టార్గెట్ చేస్తున్నాయి. ఆడియన్స్కు విజువల్ వండర్స్ అందించాలన్న దర్శకుల ఫాంటసీ, ప్యాషన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన భారంగా మారుతున్నా బడా నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం… -
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్డే పోస్ట్తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. సాధారణంగా రాజమౌళి ఎవరికైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఈసారి ఆయన పెట్టిన పోస్ట్ కేవలం బర్త్డే విష్ లా కాకుండా, రాబోయే ప్రాజెక్ట్పై భారీ హైప్ను క్రియేట్ చేసేలా మారింది. “హ్యాపీ బర్త్డే పృథ్వీ! ఈ రోజు నీలోని… -
Varanasi: గ్లోబల్ హిస్టరీ క్రియేట్ చేసిన ‘వారణాసి’.. హాలీవుడ్ దిగ్గజాలే షాక్!
Varanasi: ప్రపంచ సినిమా బాక్సాఫీస్ను దశాబ్దాలుగా ఏలుతున్న హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ రికార్డులకే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గండికొట్టారు. సినిమా ఇంకా సెట్స్ పైనే ఉండగా, కేవలం గ్లింప్స్తోనే ప్రపంచ సినీ రంగాన్ని నిర్ఘాంతపరిచే సరికొత్త చరిత్ర లిఖించారు. అంతర్జాతీయంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన IMAX అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘అవతార్’ పేరిట ఉన్న ఆల్టైమ్ నంబర్ 1 రికార్డును రాజమౌళి ‘వారణాసి’ తిరగరాసింది. విజువల్ వండర్స్కు పెట్టింది పేరైన జేమ్స్ కామెరూన్ సృష్టించిన ‘అవతార్:… -
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
SS Rajamouli: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆలోచనలు ఎప్పుడూ నార్మల్గా ఉండవు. ఒక ఆలోచనను తెరపై దృశ్యకావ్యంగా మార్చడమే కాదు, అవసరమైతే ఆ కథ కోసం ఓ సరికొత్త ప్రపంచాన్నే పుట్టిస్తాడు. గతంలో ‘బాహుబలి’ కోసం కాలకేయుల తెగను చూపిస్తూ ‘కిలికి’ అనే ఒక ప్రత్యేక భాషను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులను ఆశ్చర్యపరిచిన జక్కన్న, ఇప్పుడు అంతకుమించిన అతిపెద్ద సవాలును స్వీకరించినట్లు కనిపిస్తుంది. ఆయన ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న గ్లోబ్-ట్రాటింగ్ టైమ్-ట్రావెల్ ఎపిక్ ‘వారణాసి’ కోసం ఏకంగా… -
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’కు స్పందించినట్టు, మరొక సినిమాకు రియాక్ట్ కాలేదు. రిలీజ్కి ఒకసారి, ఆ తర్వాత రివ్యూ పేరుతో మరొకసారి సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. ఎంతలా సపోర్ట్గా నిలిచినా సినిమాను బతికించలేకపోయారా? ఎన్టీఆర్, మహేష్ బాబు, సుకుమార్ చేసిన ప్రమోషన్ సినిమా ఓపెనింగ్స్ కూడా ఉపయోగపడలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. సినిమా బాగుంటే చాలు, పాజిటివ్ టాక్తో సినిమాను సూపర్ హిట్ చేస్తారు తెలుగు ఆడియన్స్. ఏ లాంగ్వేజ్ నుంచి… -
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
SS Rajamouli’s Varanasi Shooting Days: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే సుదీర్ఘకాలం పాటు షూటింగ్ జరుగుతుందనే అభిప్రాయం చిత్ర పరిశ్రమలో ఉంది. సాధారణంగా ఇతర దర్శకులు కొన్ని నెలల్లో సినిమా పూర్తి చేస్తే.. రాజమౌళి మాత్రం తన సినిమాల కోసం ఏళ్ల తరబడి సమయం తీసుకుంటారు. ‘బాహుబలి’ సిరీస్, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ఇందుకు పెద్ద నిదర్శనం. అయితే ఈసారి మాత్రం జక్కన్న తన ట్రేడ్ మార్క్కు భిన్నంగా ‘వారణాసి’ ప్రాజెక్ట్ను ఊహించని వేగంతో ముందుకు… -
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
Daisy Edgar-Jones to Act in Mahesh Babu’s Varanasi: సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. బాబు, జక్కన్న కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్కు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా… -
Dharani I Love You : ‘మగధీర’కు పని చేసిన జక్కన్న శిష్యుడి కొత్త సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి స్కూల్ నుంచి వచ్చిన టెక్నీషియన్లపై ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన అద్భుత దృశ్యకావ్యం ‘మగధీర’ చిత్రానికి రాజమౌళి దగ్గర అసోసియేట్గా పని చేసిన సాయికృష్ణ కె.వి.. ఇప్పుడు మెగాఫోన్ పట్టి తన మార్క్ చూపించేందుకు సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ధరణి ఐ లవ్ యు’. దర్శకుడిగా సాయికృష్ణకు ఇది రెండో చిత్రం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్… -
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
Rajamouli: సూపర్స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజురోజుకూ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్టింగ్, రుద్ర పాత్రలో ఆయన పలికించిన భావోద్వేగాలపై జక్కన్న స్వయంగా చేసిన కామెంట్స్ సూపర్ స్టార్ట్ అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకుల్లో వారణాసిపై విశేష ఆసక్తిని తెప్పిస్తున్నాయి. షూటింగ్ స్టార్టింగ్కి ముందు మహేష్ నుంచి బెస్ట్…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!