Home
Ss Rajamouli
Ss Rajamouli News
-
SSMB29: అంతా సీక్రెట్.. నో ఫోన్స్ అంటూ అగ్రిమెంట్
ఎస్ఎస్ రాజమౌళి తన సినిమాలు విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రమోషన్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఆయన మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమా మంచి ఎలాంటి సమాచారం బయటకు లీక్ కాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే తన కోర్ టీం మొత్తం అందరి చేత నాన్… -
Mahesh Babu : మహేష్-రాజమౌళి మూవీ కోసం హాలీవుడ్ లెవల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్
Mahesh Babu : ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి ఎప్పుడు ఎలాంటి అప్ డేట్ వస్తుందా చెప్పడం కష్టంగా మారింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. -
SS Rajamouli: ఏళ్ళ నుంచి ఫోన్లో వాల్ పేపర్.. రాజమౌళి కాళ్లపై పడ్డ నిర్మాత
సూర్య హీరోగా నటిస్తున్న కంగువ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాజమౌళి కాళ్ళ మీద ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా పడటం హాట్ టాపిక్ అయింది. ముందుగా రాజమౌళి మాట్లాడుతూ తాను కొంచెం పని ఉండడంతో వెళ్ళిపోతున్నానని చెప్పారు. అయితే సూర్య మైక్ తీసుకుని తాను ఎక్కాల్సిన ట్రైన్ మిస్ అయ్యానని, కాబట్టి సిగ్గు లేకుండా చెబుతున్నాను అదే స్టేషన్లో ఉన్నాను త్వరగానే ట్రైన్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నానని… -
SS Rajamouli: నా పాన్ ఇండియా సినిమాలకే సూర్యనే ఇన్స్పిరేషన్
సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాని గట్టిగానే ప్రమోట్ చేస్తుంది సినిమా యూనిట్. ఈ రోజు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది సినిమా యూనిట్. ఇక ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా రాజమౌళితో పాటు విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక… -
SSMB 29: మహేష్-రాజమౌళి మూవీ.. ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్!
Vijayendra Prasad Gives SSMB 29 Shooting Update: ఏ క్షణమైనా ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు సినిమా నుంచి అప్టేడ్ రావొచ్చని.. చాలా కాలంగా మూవీ లవర్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప.. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?, ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. అలాగే క్యాస్టింగ్ ఎవరనేది కూడా తెలియదు. ఎస్ఎస్ఎంబీ 29 ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతుందని ముందునుంచి… -
Puspa 2: ‘పుష్ప 2’ సెట్స్‌కి ప్రత్యేక అతిథి.. ఫోటోను పంచుకున్న మేకర్స్..
SS Rajamouli in Puspa 2 Movie sets: ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి పుష్ప 2. అల్లు అర్జున్ హీరోగా., సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి సీక్వెల్ కోసం ఆసక్తిగా అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్ట్ 15న విడుదల చేయాలని భావించారు. కానీ., పనులు పూర్తి చేయడంలో జాప్యం కారణంగా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. అయితే… -
SS Rajamouli: సెప్టెంబరు 13న టికెట్లు తస్కరించేందుకు అంతా సిద్ధం.. రాజమౌళి ట్వీట్ వైరల్!
SS Rajamouli About Mathu Vadalara 2 Teaser: 2019లో కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేశ్ రానా మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. శ్రీసింహా, నరేష్ అగస్త్య, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ల కామెడీ అందరినీ ఆకట్టుకుంది. ఇక రెట్టింపు వినోదం పంచేందుకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధమైంది. పార్ట్ 2కు సంబందించిన టీజర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. ఈ టీజర్ చూసిన దర్శకధీరుడు… -
SSMB 29: వెయ్యి కోట్లతో కౌంట్‌డౌన్.. మహేష్-రాజమౌళి సినిమా అందుకే ఆలస్యం?
SS Rajamouli-Mahesh Babu Movie News: ఈసారి ఎస్ఎస్ రాజమౌళి లెక్క వెయ్యి కోట్ల నుంచి స్టార్ట్ అయ్యేలా ఉంది. బాహుబలితో పాన్ ఇండియా రేంజే చూపించాడు కానీ.. ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు సినిమాతో పాన్ వరల్డ్ రేంజ్ అంటే ఏంటో చూపించడానికి సిద్దమవుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హాలీవుడ్ ఫేవరేట్‌గా మారిపోయిన జక్కన్న.. ఈసారి ఏకంగా హాలీవుడ్ సినిమానే చేయబోతున్నాడని చెప్పాలి. అందుకే.. ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యమవుతోందని తెలుస్తోంది. గత కొంత కాలంగా అదిగో,… -
Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్‌కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్ లు కూడా పనికి రారుగా..
Kiccha Sudeep: కన్నడ చిత్ర పరిశ్రమలో అగ్రతారాలలో ఒకరైన కిచ్చా సుదీప్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈగ సినిమాతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. సుదీప్ కేవలం సినిమా హీరో మాత్రమే కాకుండా.. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, టెలివిజన్ హోస్ట్ సింగర్ ఇలా అన్ని భాగాలలో ప్రావీణ్యం సంపాదించారు. మొదట్లో సపోర్టింగ్ రోల్ తో కెరియర్ ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇకపోతే… -
SS Rajamouli: రాజమౌళి ఎవరినీ వదిలిపెట్టడు.. రమా రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
Prabhas, NTR and James Cameron Comments on SS Rajamouli in Documentary: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. ‘మోడ్రన్ మాస్టర్స్’ పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీలో దర్శకధీరుడి సినీ ప్రయాణాన్ని (స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి ప్రయాణం) చూపించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరి దృష్టిని…
తాజావార్తలు
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
-
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్‌బుక్ వివరాలు మీ చేతిలో!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆటంకాలు, ఇబ్బందులు తప్పవు!
ట్రెండింగ్
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!