ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికీ ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు మరింత పెరిగేలా మహేశ్ తో తాను ‘గ్లోబ్ ట్రాటింగ్’ సినిమా చేస్తున్నానని చెప్పాడు రాజమౌళి. ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉండే సినిమాని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నానని జక్కన చెప్పి, ఈసారీ తాను…
ఇండియన్ సినిమా జెండాని ప్రపంచస్థాయిలో ఎగరేస్తున్న దర్శకుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో నిలబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్న జక్కన, ప్రస్తుతం అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి ఇటివలే జరిగినే ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ ‘కెవిన్ ఫీజ్’ నుంచి ఒక మర్వెల్ సినిమా…
HIT 2: అడివి శేష్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా 'హిట్ 2' సినిమా రూపొందింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. హీరో నాని సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌పై ఈ మూవీ వస్తుండగా..
Rajamouli, Mahesh Movie Update: ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన భారతీయ సినిమాలలో RRR అత్యుత్తమమైనది. విజయేంద్ర ప్రసాద్ రచించిన మరియు SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర అగ్ర చిత్ర పరిశ్రమలలో చర్చనీయాంశంగా ఉంది.
సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఆయన 'ట్రిపుల్ ఆర్' సినిమా అంతకు ముందు తీసిన 'బాహుబలి' సిరీస్ రేంజ్ లో ఆకట్టుకోకపోయినా, ఈ యేడాది టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలచింది.