Sruthi Haasan Completes 15 years in Film Industry: కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శృతిహాసన్ హీరోయిన్ గా మారి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ఆమె హిందీలో వచ్చిన లక్ అనే సినిమాతో హీరోయిన్ అయింది. 2009లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేద. తర్వాత తెలుగులో ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో పరిచయం అవగా…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్. అతి తక్కువ సమయంలోనే కమల్ కూతురిగా కాకుండా తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ కెరీర్ లో సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకుంది. స్టార్ లీగ్ అనే వార్ కి దూరంగా ఉంటూనే తెలుగులో టాప్ హీరోలందరితో నటించింది శృతి హాసన్. తన గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసి ఫాలోయింగ్ పెంచుకున్న శృతి హాసన్…
స్టార్ కిడ్ టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేతిలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా సంక్రాంతి సందర్బంగా అదిరిపోయే లుక్ లో ఫోటోషూట్ చేసింది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు ఇప్పుడు…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శృతి హాసన్. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోలందరి పక్కన నటించి స్టార్ స్టేటస్ అందుకుంది శృతి హాసన్. రవితేజతో హిట్ కాంబినేషన్ ఉన్న శృతి హాసన్… బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఉంటుంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండు ఎలిమెంట్స్ ఉన్న శృతి హాసన్ కెరీర్ లో మొదటిసారి పాన్…
BRO : రోజుకో కొత్త అప్ డేట్ ఇస్తూ మరింత క్యూరియాసిటీ పెంచేస్తున్నారు ‘బ్రో’ చిత్రయూనిట్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
ఈ ఏడాది చిరు, బాలయ్యలతో నటించి రెండు హిట్స్ కొట్టింది శృతి హాసన్. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న శృతి హాసన్, ముంబై బేస్డ్ విజువల్ ఆర్టిస్ట్ ‘శాంతను’తో రిలేషన్ లో ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్ గానే తమ ప్రేమ విషయాన్ని ఉంచిన శృతి హాసన్, ఇటివలే ఫాన్స్ తో ఇంటరాక్షన్ కోసం ఇన్స్టాలో ‘ఆస్క్ మీ’ సెషన్ ని పెట్టింది. ఇందులో ఒక అభిమాని శాంతనుతో పాటు ఉన్న ఫోటోని పోస్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. కంప్లీట్ బ్లాక్ థీమ్ తో, ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగా రూపొందుతుంది సలార్ సినిమా. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి యాక్టర్స్ నటిస్తున్న ఈ మూవీలో ‘శృతి హాసన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ యాక్షన్ ఎపిక్ లో శృతి హాసన్ క్యారెక్టర్ కి ఈరోజు ఎండ్ కార్డ్ పడింది. ‘ఇట్స్ ఏ వ్రాప్ ఫర్ ఆద్య’…
మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ ‘వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర…
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినీ కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ శృతి హాసన్… తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేసింది కానీ శృతి హాసన్ కి ఆశించిన స్థాయి స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ కొట్టినా శృతి హాసన్ కెరీర్ లో జోష్ రాలేదు. ఒకానొక సమయంలో పర్సనల్ లైఫ్ ఇష్యూస్ లో ఇరుక్కుపోయిన శృతి హాసన్ సినిమాలని కూడా…