Shruti Haasan: అప్పుడే పదిహేనేళ్లా? డాటర్ ఆఫ్ కమల్ టు శృతి జర్నీ!
- శృతిహాసన్ హీరోయిన్ గా మారి 15 ఏళ్లు
- కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం
- 15 ఏళ్ల కెరియర్లో ఎన్నో హిట్లు వాటికి మించిన ఫ్లాపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sruthi Haasan Completes 15 years in Film Industry: కమల్ హాసన్ కూతురిగా సినీ ప్రపంచానికి పరిచయమైన శృతిహాసన్ హీరోయిన్ గా మారి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసిన ఆమె హిందీలో వచ్చిన లక్ అనే సినిమాతో హీరోయిన్ అయింది. 2009లో రిలీజ్ అయిన సినిమా పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకురాలేద. తర్వాత తెలుగులో ఆమె అనగనగా ఒక ధీరుడు అనే సినిమాతో పరిచయం అవగా తమిళంలో సెవెంత్ సెన్స్ సినిమాతో పరిచయమైంది. నిజానికి ఆమె కెరియర్ మొదట్లో చేసిన చాలా సినిమాలు దారుణమైన డిజాస్టర్లుగా నిలిచాయి. ఒకానొక సమయంలో ఆమెను ఐరన్ లెగ్ అని కూడా పిలిచారు కానీ అలా పిలిచిన వాళ్లే ఆశ్చర్యపోయేలా తర్వాత కాలంలో ఆమె సినిమాల ఎంపికలు మారుతూ వచ్చాయి. ఒక రకంగా తెలుగులోనే కాదు ఆమె కెరియర్ లోనే గబ్బర్ సింగ్ సినిమా మొదటి హిట్.
Mamitha baiju: బాయ్స్ గెట్ రెడీ ఫర్ లవ్ టుడే విత్ ప్రేమలు!
Also Read
- Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
- Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
- Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
- Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
ఆ తర్వాత తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరితో సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె ఒక విదేశీయుడుతో ప్రేమలో పడి కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అప్పుడే సౌత్ నుంచి పూర్తిగా దూరమై బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయిన ఆమె ప్రేమలో విఫలమైన తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది. నిజానికి ఆ రిలేషన్ పెళ్లి వరకు వెళుతుందని కూడా అనుకున్నారు కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత కూడా మరొకరితో ప్రేమలో పడిన శృతి లాక్ డౌన్ మొత్తం అతనితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు అతనికి కూడా దూరమైన ఆమె సినిమాలో ఎంపిక విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకుంటుంది. ఒకప్పుడు కథకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా కాంబినేషన్లు, రెమ్యూనరేషన్ విషయంలో కాంప్రమైజ్ అవుతూ ఉండే ఆమె ఇప్పుడు కంటెంట్ కి పెద్దపీట వేస్తోంది. మొత్తానికి ఒకప్పుడు కమల్ హాసన్ కూతురిగా సినీ రంగ ప్రవేశం చేసిన శృతి ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుందనే చెప్పాలి. ఈ 15 ఏళ్ల కెరియర్లో ఎన్నో హిట్లు వాటికి మించిన ఫ్లాపులు మొత్తానికి శృతి జర్నీ మాత్రం ఆసక్తికరమైనదనే చెప్పాలి.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?