రెండు దశాబ్దాలుగా చిత్రసీమలో ఫిల్మ్ ప్రొడక్షన్ వ్యవహారాలు పర్యవేక్షించిన శ్రీనివాస చిట్టూరి ఇప్పుడు నాగచైతన్యతో 'కస్టడీ' మూవీ నిర్మించారు. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కాబోతోంది.
వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నాగ చైతన్య తన గత చిత్రం “బంగార్రాజు”తో సంక్రాంతి కానుకగా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. చై తాజా చిత్రం “థ్యాంక్యూ” షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. మరోవైపు “థ్యాంక్యూ” డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే తన ఓటిటి ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. “ద�