ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్ మరియు ఎన్ వి ఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్ గా శ్రీనివాస్ అవసరాల మరియు ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రలో రిత్విక్ కుమార్ దర్శకత్వంలో శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి మరియు రామిశెట్టి రాంబాబు గార్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “టార్టాయిస్”. ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో పూజా కార్యక్రమాలు…
5 Directors Acted in Kalki 2898 AD Movie: కల్కి కల్కి కల్కి ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు వినిపిస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ మీద అశ్వినిదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలను రెట్టింపు…
Sri Ranga Neethulu Teaser:యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు అంటున్నారు మేకర్స్. ఈ సినిమా టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుందని వెల్లడించారు. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో…
'కలర్ ఫోటో'తో హీరోగా మారిన సుహాస్ భిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా కార్తీక్ రత్నంతో కలిసి అతను నటిస్తున్న సినిమాకు 'శ్రీరంగనీతులు' అనే పేరు ఖరారు చేశారు. ఇందులో రుహానీ శర్మ నాయికగా నటిస్తోంది.
'ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి' మూవీకి కళ్యాణీ మాలిక్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలోని 'కనుల చాటు మేఘమా' పాటకు విశేష ఆదరణ లభించడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
హీరో నాగశౌర్య - దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. మార్చి 17న సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా మూవీ ముచ్చట్లను అవసరాల శ్రీనివాస్ మీడియాకు తెలియచేశారు.
Phalana Abbayi Phalana Ammayi Teaser: నటుడు, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల సినిమాలన్నీ ఎంతో పొయిట్రీక్ గా ఉంటాయి. ఒక పక్క రియాలిటీని చూపిస్తూనే ఇంకోపక్క కవిత్వాన్ని జోడు చేసి అద్భుతమైన ప్రేమకథను చూపిస్తాడు.
'కళ్యాణ్ వైభోగమే' చిత్రంలో జంటగా నటించిన నాగశౌర్య, మాళవిక నాయర్ మరోసారి జోడీ కట్టారు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వీరు నటిస్తున్న 'ఫలానా అబ్బాయి - పలాయా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.
(మార్చి 19న శ్రీనివాస్ అవసరాల పుట్టినరోజు)తన బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ చిత్రసీమలో సాగిపోతున్నారు నటదర్శక రచయిత శ్రీనివాస్ అవసరాల. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన అవసరాల మెగాఫోన్ పట్టి డైరెక్షన్ చేస్తున్నాడు. చదువుకొనే రోజుల్లోనూ, ఆ తరువాత ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లాబోరేటరీలో పనిచేసిన అవసరాల శ్రీనివాస్ మనసు మాత్రం సినిమాపైనే ఉండేది. దాంతో అమెరికాలో పనిచేస్తున్న సమయంలోనే లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో చేరి శిక్షణ తీసుకున్నాడు. ‘బ్లైండ్…