శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు కీలక విషయాలను ఆయన బయట పెట్టారు. ఈ సినిమా�