Srikalahasti: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం మార్చి 3 నుంచి అంటే నేటి నుంచి మార్చి 16 వరకు జరగనుంది.
శ్రీకాళహస్తిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఇన్ చార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి వర్సెస్ శ్రీకాళహస్తి రూరల్ సీఐ అజయ్ కుమార్ల మధ్య సవాళ్లు కొనసాగుతుంది. అయితే, కమ్మకోత్తుర్ లో రూరల్ సీఐ టీడీపీ నాయకులను బూతులు తిట్టి కొట్టడంతో తీవ్ర వివాదం అవుతుంది.
శివభక్తుడు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు భక్తకన్నప్ప. ఈయన ఆటవికుడు అయినా అణువణువునా ఈశ్వర భక్తితో జీవితం గడిపాడు. శ్రీ కాళహస్తిలోని ప్రసిద్ధ దేవాలయాలలో శ్రీ భక్త కన్నప్ప స్వామి దేవాలయం ఒకటి. దీనిని స్థానికులు కన్నప్ప కొండ అని పిలుస్తారు.