మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. షూటింగ్ మొదలు ఏళ్ళు కావొస్తుంది. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ యాక్టర్ SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక…
Sri Venkateswara Creations filed Case on Game Changer song Leak: ఈ మధ్య కాలంలో దాదాపు బడా నిర్మాణ సంస్థలు అన్నీ పాన్ ఇండియా సినిమాల నిర్మాణంలో తలమునకలు అయి ఉన్నాయి. అలా దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తుండగా తెలుగు సహా అనేక భాషలకు చెందిన నటీనటులు…
ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో మొదలైన రామ్ చరణ్, శంకర్ సినిమా టైటిల్ గురించి… రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ కంప్టీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ ప్రాజెక్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు పుకార్లు తప్పితే.. శంకర్ టీమ్ నుంచి ఎలాంటి అఫిషీయల్ అప్టేట్ రాలేదు. కానీ చిత్ర వర్గాల సమచారం ప్రకారం.. అతి…
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత నెక్స్ట్ మూవీ “శాకుంతలం” ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నాటకం “శాకుంతలం”. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని గుణశేఖర్ రచించి, దర్శకత్వం వహించగా, ఆయన కూతురు నీలిమ గుణ నిర్మాణంలో రూపొందుతోంది. 2022లో టాలీవుడ్ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘శాకుంతలం’ కూడా ఒకటి. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది. కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం “శకుంతల” ఆధారంగా…
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి లీక్ కష్టాలు ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల మేకర్స్ కు ఇదో పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. ఇటీవల కాలంలో మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న “సర్కారు వారి పాట” నుంచి ఏకంగా సాంగ్ మొత్తం లీక్ అవ్వడం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేనా నిన్నటికి నిన్న అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ చిత్రం “భీమ్లా నాయక్” సాంగ్ నుంచి కూడా ఒక చిన్న…
దక్షిణాది తారలలో భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఇళయదళపతి విజయ్ ఒకరు. సినిమా సినిమాకు తన పాపులారిటీ మరింతగా పెంచుకుంటూ పోతున్నాడు విజయ్. ఇప్పుడు తన తదుపరి సినిమాని వంశీ పైడిపల్లితో చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మించబోతున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విజయ్ 65 వ సినిమాన ‘బీస్ట్’ను దిలీప్…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు, సెలెబ్రెటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పుణ్యమా అని పలువురు నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలతో టచ్ లో ఉండగలుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మాత్రం తప్పుగా ఉపయోగిస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు…