Game Changer : మచ్ఛా వస్తాడే.. రచ్చ చేసి పోతాడే!
- రామ్ చరణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్
- భారీ బడ్జెట్ ఫై నిర్మిస్తున్న దిల్ రాజు
- సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ అనాన్స్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. షూటింగ్ మొదలు ఏళ్ళు కావొస్తుంది. అప్పుడెప్పుడో ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసి సైలెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ స్టార్ యాక్టర్ SJ సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read : Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..
Also Read
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
- MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'మైసా' రిలీజ్ డేట్ లాక్
మరోవైపు తమ హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి కీలక ఆప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలోని “రా మచ్ఛా మచ్చా” అంటూ సాగే సెకండ్ సింగిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ సెప్టెంబర్ 28న ప్రోమో రిలీజ్ చేస్తామని వెల్లడించారు మేకర్స్. ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారని తమన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రానున్న ‘గేమ్ ఛేంజర్’ పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెటుకున్నారు. IAS ఆఫీసర్ గా, పొలిటిషన్ గా రెండు పాత్రలో అలరించనున్నాడు చరణ్. క్రిస్మస్ బరిలో దిగుతున్న గేమ్ ఛేంజర్ ఎన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.మరోవైపు ఈ సినిమా cg వర్క్ నిమిత్తం లాస్ ఏంజెల్స్ ఉన్నారు శంకర్.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్‌లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్‌కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!