“మ్యాడ్”, “ఆయ్” చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్న యంగ్ ప్రామిసింగ్ హీరో నార్నే నితిన్, “శతమానం భవతి” సినిమాతో టాలీవుడ్ కు నేషనల్ అవార్డ్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ సతీష్ వేగేశ్న కాంబోలో ” శ్రీ శ్రీ శ్రీ రాజావారు” తెరకెక్కింది. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో నితిన్ సరసన సంపద హీరోయిన్ గా నటిస్తోంది. దసరా పండుగకు…