ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరుస హిట్‌లతో దూసుకుపోయిన సీనియర్ డైరెక్టర్ బాపయ్య . తెలుగులో సోగ్గాడు , మండే గుండెలు , నా దేశం, ముందడుగు వంటి గొప్ప సినిమాలు తీసిన ఘనత ఉంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో చెవిచూసిన అనుభవాలను పంచుకున్నాడు. అంతే కాదు అతిలోక సుందరి శ్రీదేవి డెత్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. బాపయ్య…
తెలుగు చిత్రసీమలో పలు రికార్డులకు నెలవుగా నిలిచారు నటరత్న నందమూరి తారక రామారావు. ఆయన జన్మదినోత్సవ కానుకలుగా అనేక చిత్రాలు విడుదలై విజయం సాధించాయి. తెలుగునాట స్టార్ హీరోస్ బర్త్ డేస్ కు విడుదలైన చిత్రాలు ఘనవిజయం సాధించడం అన్నది యన్టీఆర్ కెరీర్ లోనే అధికంగా చూస్తాం. యన్టీఆర్ బర్త్ డేకు విడుదలై విజయం సాధించిన అన్ని చిత్రాల్లోకి అనూహ్య విజయం సాధించిన చిత్రంగా ‘జస్టిస్ చౌదరి’ నిలచింది. ఈ సినిమా 1982 మే 28న యన్టీఆర్…
నాలుగేళ్ళ ప్రాయం నుంచీ కెమెరా ముందు అదరక బెదరక నటించిన శ్రీదేవి నాయికగా నటించిన తొలి చిత్రం ఏది అంటే? తెలుగులోనా, తమిళంలోనా? అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎందుకంటే ఈ రెండు భాషల్లోనూ దాదాపు ఒకే సమయంలో నాయికగా కనిపించారు శ్రీదేవి. తొలుత ‘అనురాగాలు’లో జ్యోతి అనే అంధురాలి పాత్రలో నాయికగా నటించింది. ఆ సినిమా శ్రీదేవికి మంచి పేరు తెచ్చింది. అదే సమయంలో తమిళంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రధారులుగా కె.బాలచందర్…
బాలీవుడ్ లో ‘కపూర్’ అనే పదానికి ఉన్న క్రేజ్ ప్తత్యేకం! రాజ్ కపూర్ మొదలు రణబీర్ కపూర్ దాకా బోలెడు మంది స్టార్స్! హీరోయిన్స్ గా కూడా కపూర్ బ్యూటీస్ ఇప్పటికే బోలెడు మంది ఉన్నారు. కరిష్మా, కరీనా, శ్రద్ధా లాంటి కపూర్ లేడీస్ వారసత్వంతో వస్తే… వాణీ కపూర్ లాంటి అందగత్తెలు స్వయంకృషితో ఎదుగుతున్నారు. ఇప్పుడు మరో కొత్త కపూర్ బేబీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది… శ్రీదేవి వారసురాలిగా ఇప్పటికే జాన్వీ కపూర్ సత్తా చాటుతోంది.…