Sri Devi: తనకు చాలా అన్యాయం జరిగింది.. శ్రీదేవి పై స్టార్ డైరెక్టర్ వైరల్ కామెంట్స్..?
- నా దర్శకత్వంలో శ్రీదేవి 14 సినిమాలు వరకు నటించింది
- అ జర్నీ ఎప్పటికి మర్చిపోలేను
- నన్ను బాపు అని పిలిచేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వరుస హిట్‌లతో దూసుకుపోయిన సీనియర్ డైరెక్టర్ బాపయ్య . తెలుగులో సోగ్గాడు , మండే గుండెలు , నా దేశం, ముందడుగు వంటి గొప్ప సినిమాలు తీసిన ఘనత ఉంది. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్‌లో చెవిచూసిన అనుభవాలను పంచుకున్నాడు. అంతే కాదు అతిలోక సుందరి శ్రీదేవి డెత్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.
బాపయ్య మాట్లాడుతూ .. ‘టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వారు చాలా తక్కువ .. కానీ నేను మాత్రం వరుస విజయాలు అందుకున్న. అప్పట్లో స్టార్ హీరోలు వారి సినిమాల గురించి నా దగ్గర ఎన్నో సలహాలు తీసుకొనేవారు. షూటింగ్ విషయంలో నేను చాలా స్టిక్ గా ఉండేవాడిని.. అందుకే హీరోయిన్లు నన్ను బ్రేక్ అడగడానికి ఎంతో ఇబ్బంది పడేవారు. నా దర్శకత్వంలో శ్రీదేవి 14 సినిమాలు వరకు నటించింది. తనతో నా జర్ని ఎప్పటికి మర్చిపోలేను. నన్ను బాపుజి అని పిలిచేది. నిర్మాత బోనీకపూర్ ను రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటిది ఒక సారి గా తన మరణ వార్త ఇండస్ట్రీని షాక్ కి గురిచేసింది. అందరి గుండెలో అది పిడుగులాంటి వార్త. ఆమె మరణం మాత్రం సహజమైంది కాదని కొందరు అన్నారు. నిజంగానే కొన్ని విషయాలో ఆమెకి చాలా అన్యాయం జరిగింది’ అని బాపయ్య తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tags
- director Bapayya
- SRI DEVI
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?