Shreyas Iyer Says Iam extremely happy with the KKR Performances: బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే తాము క్వాలిఫయర్-1లో విజయం సాధించామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చిందని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారన్నారు. రెహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా…
Pat Cummins Says SRH will have a crack Qualifier 2: క్వాలిఫయర్-1లో బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. క్వాలిఫయర్-2 రూపంలో తమకు మరో అవకాశం ఉందని, కచ్చితంగా ఫైనల్ వెళతామని ధీమా వ్యక్తం చేశాడు. నిజానికి తాము సన్వీర్ సింగ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించాలనుకోలేదని, ఎక్స్‌ట్రా బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను బరిలోకి దించాలనుకున్నామని కమ్మిన్స్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం కోల్‌కతా…
Narendra Modi Stadium is Luky to Sunrisers Hyderabad: ఐపీఎల్ 2024 సీజన్ క్లైమాక్స్‌కు చేరింది. రెండు నెలలుగా 10 జట్లు హోరాహోరీగా తలపడి.. చివరికి నాలుగు టీమ్‌లు నాకౌట్ దశకు చేరాయి. నేడు క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పోరులో గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఎలిమేనటర్ మ్యాచ్ విజేతతో క్వాలిఫయిర్-2లో తలపడుతుంది. రిస్క్ తీసుకోకుండా క్వాలిఫయర్-1లోనే గెలిచి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్‌లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) పోటీపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది.
Paytm Insider on SRH vs GT Tickets: హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2024 అధికారిక టికెటింగ్ పార్ట్‌నర్ పేటీఎం, పేటీఎం ఇన్‌సైడర్ టికెట్ల డబ్బు వాపసు ఇచ్చేందుకు సిద్ధమైంది. గురువారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్, గుజరాత్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ఉప్పల్‌లో భారీ వర్షం కారణంగా టాస్ కూడా పడలేదు. దాంతో హైదరాబాద్ ఫాన్స్ నిరాశకు గురయ్యారు. Also Read: MI…
Nithish Reddy Becomes Costliest Player in APL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డికి జాక్‌పాట్ తగిలింది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్ 3కి సంబంధించిన వేలంలో నితీష్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ యువ ఆల్‌రౌండర్‌ను గోదావరి టైటాన్స్ రూ. 15.6 లక్షలకు దక్కించుకుంది. దాంతో ఏపీఎల్ లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నితీష్ నిలిచాడు. ఐపీఎల్ 2023 వేలంలో ఎస్‌ఆర్‌హెచ్ రూ. 20…
Sunrisers Hyderabad Eye on IPL 2024 Title: ఎట్టకేలకు ‘ఆరెంజ్ ఆర్మీ’ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. నాలుగేళ్ల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దవడంతో ఇరు జట్లకూ తలో పాయింట్ వచ్చింది. 15 పాయింట్లతో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 2020 తర్వాత…
ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. కమిన్స్ ప్రదర్శనతో పాటు, చాలా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నాడు. తాజాగా.. కమిన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పాట్ కమిన్స్ దేశీ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.