ఐపీఎల్ 2021 వాయిదా కారణంగా విరామం దొరకడంతో మళ్ళీ స్పూఫ్ వీడియోలను ప్రారంభించాడు డేవిడ్ వార్నర్. మొదటి లాక్ డౌన్ సమయంలో వీటితో రెచ్చిపోయిన వార్నర్… మళ్ళీ మ్యాచ్ లు ప్రారంభం కావడంతో వీటికి ఈ మధ్య కొంత గ్యాప్ ఇచ్చాడు. అయితే ప్రస్తుతం చేసిన వీడియోలో ఆలియా భట్ తో స్టెప్పులు వేసాడు వార్నర్. టైగర్ ష్రాప్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని పాటకు స్టెప్పులేసిన స్పూఫ్ వీడియోను ఇన్‌స్టా వేదికగా అభోమానులతో…
ఐపీఎల్ 2021 సీజన్‌ను వాయిదా వేయడం సరైన నిర్ణయమేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. తాజాగా ‘భారత్‌లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోయాయి. ఆ పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించింది. బయో బబుల్‌లో ఉంటూ ఆడటం చాలా బాగా అనిపించింది. టోర్నీ నిలిచిపోయేవరకు బబుల్లో మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కానీ అక్కడక్కడ ప్రోటోకాల్స్ బ్రేక్ అయ్యాయి. దాంతో టోర్నీ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల వాయిదా వేయ్యడమే మంచి నిర్ణయం.…