Sunrisers Hyderabad PLayers Celebrations: ఐపీఎల్ 2024లో వరుస విజయాలతో దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడ్డుకట్ట వేసింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ ఒకే ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. రాజస్థాన్ విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్ కుమార్ సూపర్ బౌలింగ్‌తో రోవ్మాన్ పావెల్‌ను ఎల్బీగా ఔట్ చేశాడు. ఉప్పల్ మైదానంలో అప్పటివరకు ఊపిరిబిగపట్టి ఉన్న హైదరాబాద్ అభిమానులు.. ఊహించని విజయంతో ఒక్కసారిగా అనందంతో…