టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలో క్రేజీ బ్యూటి శ్రీలీల నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెరకెక్కించారు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆదిత్య ఎంటర్టైన్మెంట్ మూవీస్ బ్యానర్ల మీద ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ డిసెంబర్ 8న…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా – ఆర్జినరీ మ్యాన్’ ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు కథలు అందించిన వంశీకి దర్శకుడిగా ఇది రెండో మూవీ. అయితే రీసెంట్ గా ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది.ఈ మూవీ ట్రైలర్ ఫుల్ ఎంటర్‌టైన్‍మెంట్‍తో సాగింది.ఈ మూవీ డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్…
శ్రీలీల..ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న ఈ భామ. రవితేజ సరసన నటించిన ధమాకా సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఆ సమయంలో ఈ భామకు వరుసగా పది సినిమాల అవకాశాలు వచ్చాయి. ఏ సినిమాకు డేట్స్ ఎప్పుడు ఇస్తుందో కూడా తెలియనంత బిజీ అయిపోయింది.ఈ వరుస అవకాశాల హడావుడి లో పడి కథలు ఎంపిక లో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. వరుస సినిమాలు…
శ్రీలీల..టాలీవుడ్‌లో ప్రస్తుతం అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది…హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రెండేళ్ల వ్యవధిలోనే ఈ భామ స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. పెద్ద హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా మొదట ఈ భామ పేరునే పరిశీలిస్తున్నారంటే ఈ అమ్మడి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కెరీర్ పరంగా ప్రతి అమ్మాయి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ఒకే రంగాన్ని అస్సలు నమ్ముకోవద్దని ఆమె సూచించింది. తన తల్లిదండ్రులకు ఇచ్చిన…
టాలీవుడ్ యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ.వైష్ణవ్ తేజ్ 4 వ సినిమా గా వస్తున్న ఈ పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రం లో బీస్ట్ ఫేం అపర్ణా దాస్ మరియు జోజు జార్జ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఆదికేశవ మూవీ నుంచి మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్ మరియు…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్.. ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి డేంజర్ పిల్లా పాటను విడుదల చేయగా చాట్ బస్టర్ గా నిలిచింది..తాజాగా సెకండ్ సింగిల్ పై అప్‌డేట్ ను అందించారు మేకర్స్. బ్రష్ వేసుకో అంటూ సాగే రెండో పాటను నవంబర్ 10న విడుదల…
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా అక్టోబర్ 19న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది..ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్ల తో దూసుకుపోతుంది… ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.130 కోట్ల కు పైగా గ్రాస్ కలెక్షన్ల ను భగవంత్ కేసరి సినిమా దాటేసింది. ఇంకా వసూళ్లను బాగానే రాబడుతోంది. అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని బాలయ్య మార్క్…
నటసింహం బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి..యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా విడుదల అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. దీనితో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. భగవంత్ కేసరి సక్సెస్ మీట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకకు బాలకృష్ణ, శ్రీలీల, అనిల్ రావిపూడి మరియు థమన్ తో పాటు చిత్ర నిర్మాతలు, సాంకేతిక…
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి.రీసెంట్ గా శ్రీలీలా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజ్జి పాప అనే కీలక పాత్రలో నటించింది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఆమె పాత్ర ఉండటం గమనార్హం. ఎంతో కాన్ఫిడెంట్ గా శ్రీలీల ఆ పాత్రలో…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రమే ‘భగవంత్ కేసరి’. శ్రీలీల మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. ఇందులో కాజల్ అగర్వాల్ బాలయ్య సరసన హీరోయిన్‌గా నటించింది..బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించాడు.వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ కెరీర్‌లో…