శ్రీలీల కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా అయితే కాదు.ఇప్పటికే తెలుగు లో రవితేజ తో చేసిన ధమాకా సినిమా సూపర్ హిట్ అవ్వడం తో ఆమెకి తెలుగు లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయి…ముఖ్యం గా తెలుగు లో టాప్ హీరో అయిన మహేష్ బాబు తో సినిమా చేస్తూ ఇండస్ట్రీ లో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది…ఇక శ్రీలీల ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలలో ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి వాటిని ఒక గ్లిమ్స్ గా గత నెల విడుదల చేయడం జరిగింది.. ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్…