నటసింహం బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమా నేడు ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. విడుదల అయిన మొదటి షో నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకుపోతోంది.ఈసినిమాలో బాలయ్య ఎంతో కొత్తగా కనిపించారు.సరికొత్త బాలయ్య ను చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా నటించింది.అయితే శ్రీలీల తాజాగా ఈసినిమాకు సబంధించిన షాకింగ్ విషయాన్ని తెలియజేసింది.. బాలకృష్ణ హోస్ట్ గా.. రీసెంట్ గా అన్ స్టాపబుల్ సీజన్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.. వీరిద్దరి కాంబినేషన్‍లో మూడవ సినిమాగా గుంటూరు కారం రూపొందుతుంది.. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి అప్‍డేట్ల కోసం మహేశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేశ్…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‍గా చందమామ కాజల్ అగర్వాల్ నటించారు.అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాలో బాలయ్య కూతురిగా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్‍పాల్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. ఈ సినిమాతోనే ఆయన టాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని…
ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాలో రామ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా లో మేజర్ మూవీ హీరోయిన్ సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ మరియు దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ సినిమాను తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆదివారం రిలీజైన ట్రైలర్ బాలకృష్ణ అభిమానులతో పాటు తెలుగు ఆడియెన్స్‌ను కూడా ఎంతగానో మెప్పిస్తోంది. ఈ ట్రైలర్ లో తెలంగాణ స్లాంగ్‌లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్ మరియు…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి.. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్యను దర్శకుడు అనిల్ రావిపూడి పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూపించాడు.ఈ ఏడాది వీరసింహారెడ్డి వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఆసక్తి రేపుతోంది.…
నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’.. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటించింది. అక్టోబర్ 19న చిత్రం అన్ని భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. సన్ షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు…
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి…మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా అక్టోబర్ 8న ట్రైలర్ లాంఛ్ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ట్రైలర్ లాంఛ్ వెన్యూ పై అప్‌డేట్ అందించారు మేకర్స్.హన్మకొండలోని యూనివర్సిటీ…
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు వున్నాయి.తన సినిమాలో హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే బోయపాటి.. రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్…
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే సైమా అవార్డ్స్ వేడుక ఈ సారి దుబాయ్ వేదికగా ఎంతో గ్రాండ్ గా ప్రారంభం అయింది. సౌత్ నుంచి పలువురు సినీ సెలెబ్రేటీస్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, రానా, శ్రీలీల, శృతి హాసన్, మీనాక్షి చౌదరి లాంటి టాప్ సెలెబ్రేటీస్ సైమా ఈవెంట్ లో పాల్గొని ఎంతగానో సందడి చేశారు. ప్రతిష్టాత్మకంగా సాగే ఈ అవార్డ్స్ వేడుకలో చాలా మంది స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు…