Sreeleela Reveals her Relationship status: ’తెలుగు మూలాలు ఉన్నా కర్ణాటకలో సెటిలైన శ్రీ లీల ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి తెరకెక్కించిన పెళ్లి సందD అనే సినిమాతో శ్రీకాంత్ కొడుకు రోషన్ పక్కన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో శ్రీ లీలకు వరుస అవకాశాలు వచ్చి పడ్డాయి. తర్వాత ఆమె తెలుగులో చేసిన…