యంగ్ హీరోయిన్ శ్రీలీలా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ. ధమాకా సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీలా, తన గ్లామర్ అండ్ డాన్స్ తో యూత్ ని మెస్మరైజ్ చేస్తోంది. శ్రీలీల ప్రస్తుతం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. గుంటూరు కారం సినిమాలో పూజ హెగ్డే స్థానంలో మెయిన్ హీరోయిన్ గా మారిన శ్రీలీల ఇద్దరు హీరోలకి షాక్ ఇచ్చిందని సమాచారం. విజయ్…
ప్రస్తుతం సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, యంగ్ బ్యూటీ శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2023 వేడుక అట్టహాసంగా జరిగింది. ఈసారి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను కష్టాల్లో ఉన్నపుడు, కింద పడినప్పుడు తనని పట్టుకొని లేపినందుకు.. అందరికీ నా…
టాలీవుడ్ ట్రెండింగ్ బ్యూటీ శ్రీలీల స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లకు నిద్ర పట్టడం లేదేమో. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది ఈ యంగ్ బ్యూటీ. అసలు ఇన్ని సినిమాలను ఎలా మ్యానేజ్ చేస్తుందో శ్రీలీలకే తెలియాలి. మామూలుగా చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే… వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన…
Sreeleela: టాలీవుడ్ మొత్తాన్ని ఇప్పుడు ఏలుతున్న ఏకైక హీరోయిన్ శ్రీలీల. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరనుంచి.. పంజా వైష్ణవ్ తేజ్ వరకు అమ్మడు అందరిని కవర్ చేస్తోంది. బాలకృష్ణ, మహేష్ బాబు, నితిన్, రామ్.. ఇలా చెప్పుకొంటూ పోతూ పెద్ద లిస్ట్ యే ఉంది.
యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తూ శ్రీలీలా ఫుల్ బిజీగా ఉంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా శ్రీలీలాని హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కకి నెట్టేసి శ్రీలీల ఫుల్ స్వింగ్ లో…
ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ బ్యూటీ శ్రీలీల క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది. అమ్మడు ఏ మాయ చేసిందో ఏమోగానీ… టాలీవుడ్ స్టార్స్ అంతా ప్రస్తుతం ఆమె మాయలోనే ఉన్నట్టు, గ్యాప్ లేకుండా ఆఫర్లు ఇస్తూనే ఉన్నారు. అది కూడా బడా బడా హీరోయిన్లను సైతం మధ్యలోనే తప్పించి మరీ… అమ్మడికి ఆఫర్లు ఇస్తున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీగా… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది…
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సినిమాలని సైన్ చేసిన హీరోయిన్ శ్రీలీలా మాత్రమే. ఆరు ఏడు సినిమాలకి ఓకే చెప్పి, మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. చేసింది రెండు సినిమాలే కానీ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానంత క్రేజ్ శ్రీలీలకి వచ్చింది. ముఖ్యంగా ధమాకా సినిమాలో రవితేజకి హీరోయిన్ గా నటించిన ఈ కన్నడ బ్యూటీ,…
కొత్త నీరు వచ్చే కొద్దీ పాత నీరు పోతుంది అనే సామెత నీళ్ళకే కాదు ప్రతి విషయానికి వర్తిస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా వర్తిస్తుందని చెప్పాలి. ఒక హీరోయిన్ ఇందుస్త్రీలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టగానే, అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ ని రిప్లేస్మెంట్ దొరికింది అనే మాటలు వినిపిస్తాయి. ఇదే మాట ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక విషయంలో కూడా జరుగుతుంది. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రష్మికకి యంగ్ హీరోయిన్…