Sree Leela: నువ్వు అలా పిలవాలే కానీ… కుర్రాళ్లు ఎక్కడికైనా వస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరోయిన్ శ్రీలీలా ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాల్లో నటిస్తూ శ్రీలీలా ఫుల్ బిజీగా ఉంది. దర్శకులు, నిర్మాతలు, హీరోలు కూడా శ్రీలీలాని హీరోయిన్ గా ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్స్ ని కూడా పక్కకి నెట్టేసి శ్రీలీల ఫుల్ స్వింగ్ లో ఉంది. అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకున్న శ్రీలీలకి యూత్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
Read Also: Prabhas: ‘సలార్’ నుంచి నెక్స్ట్ వచ్చే కంటెంట్ ఇదే…
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ధమాకా సినిమాలో డాన్స్ అండ్ క్యూట్ లుక్స్ తో శ్రీలీలా యూత్ ని మాయ చేసింది, ఆ మాయ ఇండస్ట్రీ వర్గాలపైకి కూడా పాకినట్లు ఉంది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ కన్నడ బ్యూటీ ట్విట్టర్ లో కొత్త ఫొటోస్ ని షేర్ చేసింది. “Come Take a Walk With Me” అనే కొటేషన్ తో మూడు ఫోటోలని శ్రీలీలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ అండ్ హాట్ గా కనిపిస్తున్న శ్రీలీలా ఫోటోలు నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. నువ్వు అలా నాతో కలిసి నడువు అని అడగాలే కానీ కుర్రాళ్లు ఎక్కడికైనా, ఎంత దూరం అయినా వచ్చేస్తారు అంటూ కామెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడే ఇలా ఉంటే స్టార్ హీరోలతో శ్రీలీలా నటిస్తున్న సినిమాలు కూడా రిలీజ్ అయితే తెలుగులో ఆమెని పట్టుకోవడం కూడా కష్టమే.
Come take a walk with me 🕶️👠 pic.twitter.com/te6E8MH8SU
— Sreeleela (@sreeleela14) July 13, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!