పాకిస్తాన్ క్రికెట్ లీగ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. ముల్తాన్ సుల్తాన్స్ తో జరిగిన మ్యాచ్ లో పెషావర్ జల్మీ.. 242 పరుగులు చేసినా ముల్తాన్ సుల్తాన్ బ్యాటర్లు లక్ష్యాన్ని మరో ఐద బంతులు మిగిలుండగానే కొట్టేశారు.
ఆసీస్ స్టార్ బ్యాట్స్మెన్ షాన్ మార్ష్ ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకనుంచి కేవలం టీ20ల్లో మాత్రమే కొనసాగాలని షాన్ మార్ష్ ఫిక్స్ అయ్యాడు.