ఇప్పటికే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ మరో సినిమా ఒప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా సులభంగా, వేగంగా సినిమాలు చేస్తాడు అని పేరున్న దర్శకుడు మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ అనే ఒక సబ్జెక్టు ప్రభాస్ చేయబోతున్నారు అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తిగా ప్రభాస్ గత సినిమాల కంటే విభిన్నంగా ఉండబోతోందని తెలుస్తోంది. పూర్తి ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాస్త రొమాన్స్ పాళ్ళు…
యంగ్ రెబల్ శస్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ షూటింగ్ ని కూడా పూర్తి చేసిన ప్రభాస్ ప్రస్తుతం సలార్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కేవలం టైటిల్ టోన్ ఒక రేంజ్ లో అంచనాలను పెంచేసిన…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందన్న విషయానికి ఈ సరికొత్త రికార్డును నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 2021 నాటికి నంబర్ వన్ గ్లోబల్ ఆసియా సెలబ్రిటీగా ప్రభాస్ నిలిచాడు. యూకే ఆధారిత ఈస్టర్న్ ఐ వార్తాపత్రిక ప్రచురించిన ప్రపంచంలోని 50 మంది ఆసియా ప్రముఖుల జాబితాలోని తాజా ఎడిషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్స్ అందరినీ వెనక్కి తోసేసి ప్రభాస్ అగ్రస్థానంలో నిలవడం విశేషం. వార్తాపత్రిక హాలీవుడ్, సంగీత పరిశ్రమ, టెలివిజన్, సాహిత్యం, సోషల్…
ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైఫ్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసేవాణ్ణి పాన్ ఇండియా మూవీసే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తెలియనివారు లేరు. ఇప్పటికే పలు రికార్డులను కైవసం చేసుకున్న…
‘అర్జున్ రెడ్డి’తో ఓవర్ నైట్ స్టార్ డైరక్టర్ స్టేటస్ అందుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో తీసి మరో సూపర్ హిట్ కొట్టాడు. దీంతో అందరు హీరోల కన్ను సందీప్ పై పడింది. పలువురు హీరోలతో సందీప్ సినిమా అంటూ ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా ఏది కార్యరూపం దాల్చలేదు. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ తర్వాత మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని భావించారు. పవర్ ఫుల్ కథను మహేశ్ కి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 7న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటలకు “ప్రభాస్ 25” ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన…