పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. డైనమిక్ అండ్ ట్యాలెంటేడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వంగా స్టైల్ ప్రమోషన్స్ గురించి తెలిసిన వాళ్లకు, న్యూ ఇయర్ టైమ్‌లో ఏదో పెద్ద సర్ప్రైజ్ వస్తుందనే నమ్మకం బలంగా ఉంది. గతంలో ‘యానిమల్’ ఫస్ట్ లుక్‌ను న్యూఇయర్ నైట్…