Spirit: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వినిపిస్తున్న పేరు సందీప్ రెడ్డి వంగా. తీసిన మూడు సినిమాలతోనే చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. రిలీజ్‌కు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న, వరుస సినిమాలో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పవర్‌ఫుల్ కాప్ స్టోరీ పై, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో త్రిప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తుండగా. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ ఇప్పటికే సంగీత సెటింగ్స్ పూర్తి చేశాడు. ఇటివల ఆయన మాట్లాడుతూ ‘ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ , దాన్ని కొనసాగిస్తానని”…