వసూళ్ళ వర్షం కురిపిస్తున్న స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా చూస్తే చాలు హీరో టామ్ హాలాండ్ కు కనెక్ట్ కాకుండా ఉండలేరు. పాతికేళ్ళ ఈ నటకిశోరం అప్పుడే వైవిధ్యమైన పాత్రల్లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. స్పైడర్ మేన్ : నో వే హోమ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే అన్ చార్టెడ్ చిత్రాన్ని అంగీకరించాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ కు అంతరాయం కలగడం, తరువాత అన్ చార్టెడ్లో నటించి, మళ్ళీ స్పైడర్ మేన్…
స్పైడర్ మేన్ సీరిస్ లో తాజాచిత్రం స్పైడర్ మేన్ : నో వే హోమ్ విడుదలై అర్ధశతం పూర్తి చేసుకుంది. డిసెంబర్ 16న ఈ సినిమా జనం ముందు నిలచింది. యాభై రోజులు పూర్తవుతున్నా ఈ చిత్రం ఇప్పటికీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూనే ఉండడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 1.74 బిలియన్ డాలర్లు పోగేసింది. అంటే మన కరెన్సీ లో దాదాపు ఒక వేయి మూడు వందల కోట్ల రూపాయలు. స్పైడర్…
మార్వెల్ స్టూడియోస్ తాజా చిత్రం “స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్” బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టిస్తోంది. ఇది ఈ సంవత్సరం భారతదేశంలో అతిపెద్ద ఓపెనర్‌గా రికార్డును సృష్టించింది. కలెక్షన్ల పరంగా భారీ తేడాతో సూర్యవంశీని సైతం అధిగమించి రికార్డును సృష్టించింది. “స్పైడర్‌మ్యాన్ : నో వే హోమ్” 1వ రోజు ఆల్ ఇండియాలో నెట్ రూ. 32.67 కోట్లు, గ్రాస్ రూ. 41.50 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ‘స్పైడర్ మ్యాన్…
బన్నీ ‘స్పైడర్‌మ్యాన్’ని ఓడిస్తాడా!?అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప: ది రైజ్’ ఈ నెల 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే పాటలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సెన్సార్ టాక్ తో ‘పుష్ప’ అన్ స్టాపబుల్ అని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకు రెడీ అవుతున్నాడు ‘పుష్ప’.…
మార్వెల్ కామిక్స్ అభిమానులను దశాబ్దాలుగా అలరిస్తున్న స్పైడర్ మ్యాన్ ఈ నెల 16వ తేదీ థియేటర్లలోనూ సందడి చేయబోతున్నాడు. తాజా సీరిస్ ‘స్పైడర్ మ్యాన్: నో వే హోమ్’కు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ ఈ రోజు మొదలైంది. ఒక్క ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లోనే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన మొదటి రెండు గంటల్లో ఐదువేలకు పైగా టిక్కెట్స్ అమ్ముడయ్యానని చెబుతున్నారు. ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోం’…
‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. ‘స్పైడర్ మ్యాన్ : నో వే హోమ్’ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా ? అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆతృతగా ఉన్నారు. ఎట్టకేలకు సినిమా విడుదలకు సిద్ధమవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలైంది. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఏర్పడిందంటే తొలిరోజు ప్రీ సేల్స్‌లో భారీ…
టాలీవుడ్ హీరోలకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోరు తప్పడం లేదు. డిసెంబర్, జనవరి నెలల్లో పెద్ద సినిమాలన్నీ పోటీలో నిలిచాయి. ఇలా సినిమాలను వరుసగా విడుదల చేయడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి నిర్మాతలంతా సమావేశమై తమ సినిమాల విడుదల విషయమై చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా జనవరి సినిమాల విషయంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘పుష్ప’రాజ్ ను ఢీ కొట్టడానికి హాలీవుడ్ స్టార్ హీరో సిద్ధమయ్యాడు. Read Also :…