Sperum Count: ప్రస్తుత రోజుల్లో సంతానం సమస్య చాలామందిని బాధిస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక సమస్యలు వంటి అనేక కారణాలతో సహజగర్భధారణ కష్టతరం అవుతోంది. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువవడం ఈ సమస్యకు ప్రధాన కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఇకపోతే, సంతానం కలగాలంటే సాధారణంగా ఒక మిల్లీలీటర్ వీర్యంలో 40 నుంచి 300 మిలియన్ల వీర్యకణాలు ఉండాలి. ఇక ఈ విషయంలో వీర్యకణాల సంఖ్య 10 మిలియన్…