నడిరోడ్డుపై ఓ యువతిని జుట్టుపట్టుకొని కొట్టి, బట్టలు చింపి దారుణంగా ప్రవర్తించాడు ఓ స్పా యజమాని. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది ఈ ఘటన. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిని స్థానికి స్పా గ్యాలక్సీ యజమాని మొహ్సిన్ గా గుర్తించారు. ఆ యువతిని అతని బిజినెస్ పార్టనర్ గా గుర్తించారు. 24 ఏళ్ల యువతిపై అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. చెంపపై కొడుతూ, జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకువచ్చి దారుణంగా హింసించాడు. దీనికి…