SGB Scheme : మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఓ సువర్ణావకాశాన్ని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 12 నుండి సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది.
Sovereign Gold Bond : ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ తక్కువ ధరకు బంగారం దొరికితే కొనేందుకు చాలా మంది రెడీగా ఉన్నారు.