SA20 2025: సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో పార్ల్ రాయల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పార్ల్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ రూబిన్ హెర్మాన్…
SA20 2025: దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక టీ20 లీగ్ SA20 మూడో సీజన్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లీగ్ జనవరి 9, 2025 నుంచి ప్రారంభం కానుంది. భారత క్రికెట్ లీగ్ IPL తరహాలో నిర్వహించే ఈ లీగ్‌లో దక్షిణాఫ్రికా సహా వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నారు. మొత్తం ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడుతుండగా, విజేతలకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించనుంది. Also Read: Champions Trophy…
South Africa T20 League: ఇండియాలోని ఐపీఎల్ తరహాలో దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను భారీగా నిర్వహించబోతున్నారు. ఈ మేరకు ఆరు జట్లు ఆటగాళ్ల కోసం సోమవారం జరిగిన వేలంలో హోరాహోరీగా తలపడ్డాయి. సౌతాఫ్రికా 20 లీగ్‌లోని మొత్తం ఆరు జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీల యాజమాన్యం చేతిలోనే ఉన్నాయి. ఎంఐ కేప్ టౌన్ జట్టును ముంబై ఇండియన్స్ యాజమాన్యం, ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టును ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం , పార్ల్ రాయల్స్ జట్టును రాజస్థాన్ రాయల్స్…