Moinabad Farm House Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం గ్రామ సమీపంలోని చెర్రీ అండ్ ఓక్స్ ఫామ్ హౌస్ పార్టీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. ఈ పార్టీలో మొత్తం 65 మంది పాల్గొన్నారు.
Minors’ Drug Party: రంగారెడ్డి జిల్లాలోని మొయినా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెర్రీ వోక్స్ ఫామ్ హౌస్ లో మైనర్ల మద్యం, డ్రగ్స్ పార్టీ తీవ్ర కలకలం రేపుతుంది. పెద్ద మంగళారం గ్రామంలో ఉన్న ఓక్స్ ఫామ్ హౌస్ లో మైనర్స్ ఈ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్‌లోని పలు పబ్‌లలో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్లబ్ రఫ్ పబ్, ఫ్రూట్ హౌస్ లో పబ్బుల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో పబ్‌లోని యువత మత్తులో జోగుతున్నారు.
Fake Doctor: ఉప్పల్ లో ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసి.. వైద్యుడిగా అవతారమెత్తి.. ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Sheelavathi Ganja: తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరం డ్రగ్స్ బారిన పడింది. పోలీసులు, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నగరంలో రోజురోజుల్లోనే కొత్త డ్రగ్స్ కేసులు వెలుగు చూస్తున్నాయి.
Moinabad Mujra Party: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన అసభ్యకరమైన పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
Fake ice cream: చిన్న పిల్లలకు చాక్లెట్లు, ఐస్ క్రీంలు, లొల్లి అంటే చాలా ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడాది నుంచి పదేళ్ల పిల్లలు వీటిని ఎక్కువగా తింటారు. ఎక్కడ దొరికితే అక్కడ కొనేంత వరకు తల్లిదండ్రులను వదలరు.
రంగా రెడ్డి జల్లా రాజేంద్రనగర్ బుద్వెల్ లో గుప్త నిధుల కలకలం రేపిన విషయం తెలిసిందే. గుప్త నిధుల తవ్వకాలపై రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరణ ఇచ్చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మా టీమ్ ఆ ఇంటి పై రైడ్ చేసిందన్నారు. తవ్వకాలు జరుపుతున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు.