దేశంలో జీఎస్‌టీ సంస్కరణలు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. నిత్యావసర వస్తువుల నుంచి లగ్జరీ కార్ల వరకు పన్నుల భారం భారీగా తగ్గింది. దాంతో కొనుగోలుదారులకు భారీగా సొమ్ము ఆదా అవుతోంది. టెలివిజన్ తయారీదారులు తమ ఉత్పత్తులపై ధరలను తగ్గించాయి. టీవీల మీద కనిష్టంగా రూ.2,500 నుంచి రూ.85,000 వరకు తగ్గాయి. ప్రస్తుతం వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపుతో పాటు దసరా, దీపావళి పండగ సీజన్ ఆఫర్స్ కూడా కలిసిరానున్నాయి. సోనీ, ఎల్‌జీ…
ఢిల్లీలోని రాజేంద్ర నగర్ కోచింగ్ ప్రమాదం జరిగి 36 గంటలకు పైగా గడిచినా విద్యార్థుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. యాక్షన్ పేరుతో కోచింగ్ ఓనర్, కో-ఆర్డినేటర్‌ను అరెస్టు చేశారు.
Amazon Prime Day : అమెజాన్ కంపెనీ ఈ ఏడాది భారతదేశంలో మరోసారి ప్రైమ్ డే సేల్స్ కు సిద్ధమవుతోంది. ప్రైమ్ డే సేల్ జూలై 20, 21 తేదీలలో జరుగుతుంది. జూలై 20 అర్ధరాత్రి నుండి మొదలయ్యే ఈ ప్రైమ్ డే సేల్ లో అమెజాన్ తన కస్టమర్ల కోసం భారీ డిస్కౌంట్ లను అందించనుంది. కేవలం డిస్కౌంట్ లో మాత్రమే కాకుండా ఆకర్షణమైన ఆఫర్లతో పాటు బెస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందించనుంది. రెండు రోజులపాటు…
Purchase SONY Bravia A8F 55 inch OLED Ultra HD TV Just Rs 1,64,999 in Flipkart: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ ఎప్పటికపుడు సరికొత్త సేల్స్ తెస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్’ తీసుకొచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ప్రస్తుతం ‘ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్’ను తీసుకొచ్చింది. జులై 27న మొదలైన ఎలక్ట్రానిక్స్ డేస్ సేల్.. జూలై 31 వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో టీవీలు, ఏసీలు, వాషింగ్…
ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐపై కాసుల వర్షం కురుస్తోంది. కళ్లు చెదిరే రీతిలో రూ.కోట్ల సొమ్ము బీసీసీఐ ఖజానాలో చేరుతోంది. డిజిటల్, టీవీ ప్రసార హక్కుల కోసం పలు ప్రముఖ కంపెనీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ వేలం నిర్వహించడం ద్వారా రూ.45వేల కోట్లు వస్తాయని తొలుత బీసీసీఐ అంచనా వేయగా ఎ, బి ప్యాకేజీలకు కలిపి బిడ్డింగ్ విలువ రూ.43,050 కోట్లు దాటినట్లు తెలుస్తోంది. సోమవారం కూడా బిడ్డింగ్ కొనసాగనుంది. మరోవైపు సి,…
టెక్నాలజీలో క్రమేపీ మార్పులు జరుగుతున్నాయి. పాత ఫోన్లు ఉపయోగించే యూజర్లకు వాట్సాప్ షాకివ్వడానికి రెడీ అవుతోంది. నవంబర్ 1 నుంచి ఆయా మొబైల్స్‌లో తన సేవలు నిలిపివేయనుంది. నవంబరు 1 నుంచి ఆండ్రాయిడ్ 4.0.3, ఐఓఎస్ 9, కాయ్ 2.5.1 వెర్షన్ ఓఎస్‌లతోపాటు వాటికి ముందు తరం ఓఎస్‌లతో పనిచేసే ఆండ్రాయిడ్, యాపిల్, ఫీచర్‌ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఈమేరకు ఆయా ఫోన్ మోడల్స్ జాబితాను వాట్సాప్ విడుదలచేసింది. ఐఫోన్ ఎస్‌ఈ (ఫస్ట్ జనరేషన్)తోపాటు, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్…