తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ పేరుకు పెద్దగా పరిచయాలు అవసరం లేదు… తన యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకుంది.. అందుకే ఇప్పటివరకు ఇండస్ట్రీలో కొనసాగుతుంది.. ఎన్నో టీవీ షోలు మరియు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తున్న పలు సినిమాల్లో కూడా కనిపించింది.. సుమ యాంకర్ గానే కాదు నటిగా మొదట్లో కొన్ని సినిమాలు చేసిందని అందరికి తెలిసిందే.. అతి తక్కువ మందికి మాత్రమే సినిమాల గురించి తెలిసే ఉంటుంది.. అందులో స్వర్గీయ నటి సౌందర్య తో…