యువతకు ఇష్టమైన నేత, పవర్ స్టార్‌గా పేరు గాంచిన భోజ్‌పురి గాయకుడు పవన్ సింగ్ తిరిగి బీజేపీ గూటికి చేరారు. 2024, మే నెలలో ఎన్డీఏ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థిగా కరకట్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు
Jammu Encounter: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు, సైన్యం మధ్య మరోసారి ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఈరోజు ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
అమెరికా సైనికుడు ఉత్తర కొరియా శరణుకోరినట్టు ఆ దేశం ప్రకటించింది. అమెరికా సైన్యంలో నెలకొన్న వివక్ష మూలంగా తన మనస్సు వికలంగా మారిందని.. అందుకే శరణు కోరుతున్నట్టు సైనికుడు చెప్పాడని.. ఉత్తర కొరియా ప్రకటించింది.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏదో సాఫ్ట్ వేర్ ఉద్యోగి కావాలనో లేదా బ్యాంక్ ఎంప్లాయ్ కావాలనో కోరుకుంటారు. మరికొంతమంది ఏదైనా మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తమ పిల్లలు హాయిగా ఏసీలో కూర్చొని ఉద్యోగం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది తల్లిదండ్రులు మాత్రమే తమ బిడ్డ సైన్యంలో చేరి భరతమాత రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. దేశమాత కోసం ఎంతో మంది వీర పుత్రులను త్యాగం చేసిన గడ్డగా పంజాబ్ కు పేరుంది.…
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. రష్యా సేనలు ఇప్పటికే ఉక్రెయిన్‌లోని రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించాయి. అయితే, రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులోనూ క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలంటే ఓ బ్రిడ్జి మీద నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలి. ఈ బ్రిడ్జిని కూల్చివేస్తే రష్యా సేనలకు అడ్డుకట్ట వేయవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఆ బ్రిడ్జిని కూల్చివేసేందుకు బాంబులు అమర్చింది. Read: Crazy News: విజయ్…
దేశ రక్షణే వారికి ప్రాణం. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ సరిహద్దుల్ని ఉగ్రమూకల నుంచి కాపాడుతున్నారు. కాశ్మీర్ బోర్డర్ లో తీవ్రంగా మంచు తుఫాను కురుస్తోంది. తన ప్రాణాలకు తెగించి మరీ గస్తీ కాస్తున్నారు భారత జవాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శత్రువుల కంటే ఈ మంచే పెద్ద శత్రువుగా విరుచుకుపడుతోంది. అయినా అలుపెరుగక, దేశ రక్షణకు అంకితం అవుతున్న ఇలాంటి భరత మాత ముద్దుబిడ్డలకు ఎన్టీవీ సలాం చేస్తోంది.…