బిగ్ బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మొదట మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ అనుకున్నదాని కంటే ముందే అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆ
బిస్ బాస్ 4 సీజన్ లో సయ్యద్ సోహెల్ కి చాలా మంది పేరొచ్చింది. సీజన్ విన్నర్ కాకపోయినా సోహెల్ హౌజ్ లో ఉన్నంతసేపు ముక్కు సూటిగా ఉండడంతో సోహెల్ కి ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. సీజన్ అయిపోయి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన సోహెల్… బయటకి రాగానే హీరోగా మారిపోయాడు. రెండు మూడు సినిమాలు చేసాడు కాన�
సీరియల్ హీరోగా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన సోహైల్.. ఇప్పుడు సినిమా హీరో గా ఆకట్టుకుంటున్నాడు.బిగ్‌బాస్ రియాల్టీ షో తో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యాడు సోహైల్.ఇటీవల సోహైల్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో సరికొత్త
ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఇప్పుడు మాటల రచయితగానూ మారిపోయారు. తన తాజా చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు'కు ఆయనే సంభాషణలు సమకూర్చుకున్నారు. ఈ సినిమా మార్చిలో జనం ముందుకు రాబోతోంది.
హీరో సోహైల్ అంటే యూత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఫెమ్ సోహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న “లక్కీ.లక్ష్మణ్‘’ సినిమా నుంచి “అదృష్టం హలో అంది రో.. చందమామ” టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను మజిలీ, ఖుషి డైరెక్టర్ శివ నిర్వాణ రిలీజ్ చేసారు. కథ
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ. ఆర్. అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ను బుధవారం ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశార�
బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం తెరకెక్కుతోంది.. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు.. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ �
బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైన పాపులర్ నటుడు సోహెల్. టాప్ 3 లో ఒకడిగా ఉన్న సోహెల్ మంచి గేమ్ ఆడి తెలివిగా క్యాష్ ప్రైజ్ గెలుచుకున్నాడు. మెగా స్టార్ చిరంజీవి ప్రశంస లను పొందిన సోహెల్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక సేవా కార్యక్రమాల ద్వారా మరింత అభిమానాన్ని పొందుతున్నాడు. సోహెల్ హెల్పింగ్ హ్యా�