బిగ్ బాస్ తెలుగు 4 ఫైనలిస్ట్ సోహెల్ కు కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని సోహెల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఈ మేరకు నెగటివ్ వచ్చిన కరోనా రిపోర్ట్ ను షేర్ చేస్తూ… “చివరికి నా కోవిడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఇది నెగెటివ్” అని పోస్ట్ చేశాడు. ‘నా కోసం ప్రార్థించ