‘మిస్టర్ ప్రెగ్నెంట్’ గ్లింప్స్: కడుపుతో ఉన్నానంటున్న సోహెల్
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ తెలుగు 4 కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్ హీరోగా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ చిత్రం తెరకెక్కుతోంది.. పురుషుడు గర్భం దాలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ ను తాజాగా హీరో నాని విడుదల చేశారు.. ‘ఈ టైమ్ లో ఫైట్ ఏంట్రా..? కడుపుతో వున్నానని చెప్పుతున్నానుగా..’ అంటూ సోహెల్ చెప్పే డైలాగ్స్ మరింత ఆసక్తికరంగా వున్నాయి.
ఈ చిత్రంతో వింజనపాటి శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా.. మైక్ టీవీ పతాకంపై అప్పిరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రూపా కొడవాయుర్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుహాసిని, బ్రహ్మాజి, అలీ, హర్ష తదితర పాత్రల్లో నటిస్తున్నారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా టాలీవుడ్ లో ఓ కొత్త వినోదాత్మక, ప్రేమకథా చిత్రంగానే కాకుండా చక్కని ప్రయోగాత్మక సినిమా అవుతుందని చిత్రబృందం భావిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
PM Modi: న్యూజిలాండ్ టూర్‌కు మోడీ.. 40 ఏళ్లలో తొలి భారత ప్రధానిగా రికార్డ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
1991 Hijack: విమానం హైజాక్ జరిగితే, నిద్ర పోయిన పాకిస్తాన్ మాజీ ప్రధాని భుట్టో..
ట్రెండింగ్
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!