బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఆయన్ని ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఫుల్ జోష్ ను నింపుతాడు. ఎప్పుడూ ఫుల్ జోష్తో ఉంటారు. అంతేకాదు ఆయన ఫ్యాషన్ ఐకాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే… ఖరీదులో వెనక్కి తగ్గడు.. తాజాగా ఆయన ధరించిన…
తాజాగా ఓ విమానంలో కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ‘ఈవా ఎయిర్’ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ నెట్వర్క్ లలో వైరల్గా మారింది. పక్కనే కూర్చున్న ప్రయాణికుడికి దగ్గు రావడంతో ఆ వ్యక్తి తన సీటులోంచి లేచి మరో సీటులో కూర్చున్నాడు. కొంతసేపటికి, ఒక వ్యక్తి వచ్చి, ఇది తన స్థలం అని, అక్కడ నుండి లేవాలని చెప్పాడు. ఇద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు. Also…
మన నీడ మనం ఎక్కడికి వెళ్లినా మన వెంటే ఉంటుంది. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకున్నా వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలు అయితే.. నీడతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. ఎప్పటికీ మన వెంటే ఉండే నీడ కొన్ని సందర్భాల్లో మాయమవుతుంది.
బిగ్ బాస్ హాట్ బ్యూటీ అషురెడ్డి పేరుకు పరిచయాలు అవసరం లేదు… డబ్ స్మాష్ తో జూనియర్ సమంతగా గుర్తింపు పొందిన అషు రెడ్డి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది… ఇప్పటికే పలు సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. తన అందం, యాట్టిట్యూడ్ తో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. అక్కడ కూడా హాట్నెస్ తో యూత్ ను ఆకట్టుకుంది.. ఈమధ్య బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్…
హీరోయిన్లు ఈ మధ్య సినిమాలతో పనిలేకుండా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా వరుణ్ బ్యూటీ మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. హాట్ లుక్ లో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత…
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగల్ల పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు తంత్ర అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది..ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే, సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్…
ఏపీలో ఎన్నికల నగరా మోగింది.. ఎన్నికల్లో తమ పార్టీని నిలుపుకోవాలని జోరుగా ప్రచారాలు చేస్తున్నారు.. నువ్వా నేనా అంటూ నేతన్నలు తెగ హడావిడి చేస్తున్నారు..రాజకీయ పార్టీలకు మద్దతుగా సినీనటులు ప్రచారం చేయడం కొత్తేమీ కాదు. ప్రత్యేకించి తెలుగు నాట సినీనటులు చాలా కాలం నుంచే ఎన్నికల ప్రచారం చేసిన ఘటనలు ఉన్నాయి.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోని చాలా మంది నటులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.. పోలింగ్ కు ఇక నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇటు తమిళ్, అటు తెలుగు సినిమాల తో ఫుల్ బిజీగా ఉంది.. వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతుంది.. అలాగే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. నయన్ లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. డైరెక్టర్ విఘ్నేశ్ శివన్…
పల్లె, నగరం అనే తేడా లేకుండ కుక్కలు ప్రజలపై దారుణంగా దాడులు చేస్తున్నాయి. అపార్ట్ మెంట్లు, హౌసింగ్ అసోసియేషన్లలో కుక్కలంటే చాలామందికి విపరీతమైన భయం. నోయిడాలోని సెక్టార్ 107లోని లోటస్ సొసైటీలో ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడం కలకలం రేపింది. పబ్లిక్ లిఫ్ట్ లో ఉన్న బాలికపై కుక్క దాడి చేసి గాయపరిచింది. లోటస్ 300 సొసైటీలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన మే 3 సాయంత్రం జరగగా కాస్త ఆలస్యంగా ఈ దాడి…
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ప్రజలు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతున్న.. కొన్ని రకాలుగా మాత్రం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కొన్ని కొన్ని సార్లు ఈ టెక్నాలజీ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ముఖ్యంగా సైన్స్ రంగంలో అనేక మార్పులు సంభవించాయి. మరి ముఖ్యంగా రసాయనక చర్యలకు సంబంధించిన అనేక కొత్త ఫార్ములాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని మంచి ప్రయోజనాలు జరుగుతుంటే., మరికొన్ని…