Ramayanam : అంచనాలను పెంచేస్తున్న రామాయణం.. మొదటి పార్ట్ కు అన్ని కోట్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామాయణం కథతో ఎన్నో సినిమాలు వస్తున్నా కూడా ఇప్పటికి కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి.. బాలీవుడ్ లో రామాయణం కథతో ఇప్పుడు మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమాగా రామాయణం రాబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో రాబోతున్న విషయం తెలిసిందే..
ప్రస్తుతం పాన్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా, నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ బడ్జెట్ దాదాపు 835 కోట్లు అని తెలుస్తోంది. ఈ షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.. ఇక ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు నటిస్తున్నారని తెలుసు.. ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..
Also Read
- Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
ఈ సినిమా బడ్జెట్ 835 కోట్లకు రావడం మామూలు విషయం కాదు.. రామాయణం: పార్ట్ 1’ బడ్జెట్ 835 కోట్లు అన్న వార్త ఇప్పుడు బాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. కేవలం 600 రోజులు మాత్రమే షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాకు ఇంత బడ్జెట్ అన్న విషయం వైరల్ గా మారింది..
తాజావార్తలు
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..