Viral Video: అసలు ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి ఐడియాలు.. కారులోనే దుకాణం పెట్టేసిన ఘనుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో అనేకమంది అదృష్టం కలిసి రాకుండా ఉండటం వల్ల వారు ఉన్న చోటనే ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికేస్తున్నారు. సరైన ఆర్థిక స్తోమత, అలాగే చదువు ఉంటే మాత్రం భారతదేశం ఎన్నో సంపన్న దేశాలను మించి ఉండేది. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళిన కచ్చితంగా చిన్న చిన్న విధి వ్యాపారాలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన ఉండే తినుబండారాలు, బట్టల దుకాణాలు ఇలా అనేక రకాలైన చిరు వ్యాపారాలు కనబడతాయి. నిజానికి ఒకసారి మాల్స్ ల కంటే ఈ చిరు వ్యాపారాల వద్దకే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలు ఇక్కడ ఎగబడి మరి కొనడానికి ప్రయత్నిస్తారు.
Also Read: AP Crime: వాడపల్లి ఆలయానికి వెళ్తుండగా విషాదం.. గోదావరిలో మునిగిన ముగ్గురు మహిళలు మృతి
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఇకపోతే తాజాగా ఓ వ్యక్తి తన తెలివి తేటలు ఉపయోగించి ఏకంగా కారులోనే దుకాణాన్ని తెరిచాడు. ప్రస్తుతం వేసవికాలం నేపథ్యంలో ఎండలకు చల్లని పానీయాలు అందిస్తూ స్థానికంగా ఎంతో పాపులర్ సాధించాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇక వీడియో సంగతి గురించి చూస్తే..
Also Read: Elections 2024: రేపే నాల్గో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్..
వేసవికాలంలో ఎప్పుడైనా పని కోసం బయటికి వెళ్ళినప్పుడు చల్లదనం కోసం బయట ఉండే కొబ్బరి నీళ్ళు లేక చెరుకు రసం తాగడం చేస్తుంటాం. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఓ వ్యక్తి కారులో చెరుకు రసం తీసే యంత్రాన్ని అమర్చి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. కారు టాప్ లో కొన్ని చెరుకు గడ్డలను కట్టి ఉండి., కింద కారు వెనుక భాగంలో మిషన్ ఏర్పాటుచేసి చెరుకు రసం తీస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఈ వీడియోని చూసిన నెటిజన్స్ భారతదేశంలో ఏదైనా సాధ్యమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఆహా ఏం ఐడియా వేసావ్ గురు అంటూ అతన్ని ప్రశంసిస్తున్నారు.
भारत में कुछ भी संभव हैं कार में ही लगा दिया गन्ने का मशीन 😜😅 pic.twitter.com/hzc7a9hyvy
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) May 9, 2024
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!