FMGE Exam: ఇవాళ ఎఫ్‌ఎంజీఈ అర్హత పరీక్ష.. క్వశ్చన్ పేపర్పై కీలక ప్రకటన
- నేడే ఎఫ్‌ఎంజీఈ అర్హత పరీక్ష..
- క్వశ్చన్ పేపర్ లీకైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం..
- ఆగ్రహం వ్యక్తం చేసిన నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FMGE Exam: ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE).. విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసిన స్టూడెంట్స్ భారత్‌లో సేవలు అందించేందుకు ఈ అర్హత పరీక్షను తప్పకుండా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఈ రోజు ( శనివారం ) దేశవ్యాప్తంగా 50 నగరాల్లోని 71 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించబోతున్నారు. నగదు చెల్లిస్తే ఎఫ్ఎంజీఈ ప్రశ్నాపత్రం అందిస్తామంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఈ) తీవ్రంగా రియాక్ట్ అయింది. అవన్నీ మోసపూరిత ప్రకటనలే అని ఎన్‌బీఈ క్లారిటీ ఇచ్చింది. క్వశ్చన్ పేపర్ ఇంకా తయారీ దశలోనే ఉందని పేర్కొనింది. ప్రశ్నాపత్రాలపై ఈ తరహా ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్‌బీఈ చెప్పుకొచ్చింది. ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే కేరళలో ఓ కేసు నమోదు అయిందని ఎన్‌బీఈ వెల్లడించింది. ఈలాంటి తప్పుడు న్యూస్ వైనల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాని పోలీసులు సైతం పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!