China Tornado: భారీ టోర్నాడో.. ఐదుగురు మృతి.. 100 మందికి గాయాలు
- తూర్పు చైనాను హడలెత్తించిన భారీ టోర్నాడో
- ఐదుగురు మృతి.. 100 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ టోర్నాడో తూర్పు చైనాను హడలెత్తించింది. ఈ ఘటనలో ఐదుగురు చనిపోగా.. 100 మంది గాయపడ్డారు. తూర్పు చైనాలోని ఒక పట్టణాన్ని సుడిగాలి భీకరంగా తాకింది. దీని కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి పైకప్పులు కూలిపోవడం, చెట్లు నేలకూలడం, చెత్తాచెదారం పడి ఉండటంతో భారీ నష్టాన్ని కలిగించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అతి పెద్ద విధ్వంసం సృష్టించి వెళ్లిపోయింది.

Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని డోంగ్మింగ్ కౌంటీని టోర్నడో తాకింది. దీంతో భారీ నష్టం కలిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్థానిక ప్రభుత్వం కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అత్యవసర కార్యకలాపాలను ప్రారంభించింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని కైయువాన్లో 2,820 గృహాలు దెబ్బతిన్నాయని నివేదక అందింది.

పరిశోధకుల ప్రకారం.. చైనాను సగటున సంవత్సరానికి 100 టోర్నడోలు సంభవిస్తుంటాయి. 1961 నుంచి కనీసం 1,772 మరణాలు సుడిగాలి వలన నమోదయ్యాయి. ఏప్రిల్‌లో వచ్చిన సుడిగాలి గ్వాంగ్జౌను తాకింది. అప్పుడు ఐదుగురు మరణించారు. 33 మంది గాయపడ్డారు.
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!