Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!
- ఉత్తర్ ప్రదేశ్లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన
- ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వార్డు బాయ్
- ఆపరేషన్‌ను వీడియో తీసిని వార్డు బాయ్
- ఇన్‌స్టాలో వీడియో పోస్ట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తర్ ప్రదేశ్లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఆస్పత్రి యాజమాన్యం మనుషులు ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళకు వైద్యుడి చేయాల్సిన ఆపరేషన్ను వార్డు బాయ్ చేశాడు. అంతే కాకుండా.. ఆ వార్డు బాయ్ చేసిన ఆపరేషన్‌ను వీడియో తీశాడు. అనంతరం.. తన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా.. ఈ వీడియోను ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో కానీ.. తెగ వైరల్ అవుతుంది.
Read Also: Kakani Govardhan Reddy: అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పంపై దాడి హేయమైన చర్య
Also Read
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
- AP Government Jobs: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉద్యోగాల వయోపరిమితి పెంపు.. ఎప్పటి వరకు అంటే?
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
వీడియోలో వార్డు బాయ్ మహిళ బట్టలు విప్పి ఆపరేషన్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. కాగా.. ఈ విషయం తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ ఘటన కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని హార్దియాలో ఉన్న మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అండ్ ఐ సెంటర్ లో చోటు చేసుకుంది. ఇంతకుముందు కూడా.. ఈ వార్డు బాయ్ ఓ మహిళా పేషెంట్‌కి ఆపరేషన్ చేసినప్పుడు వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను తన వాట్సాప్, ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. కాగా.. ఆపరేషన్ సమయంలో వార్డు బాయ్ తీసిన వీడియోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Kolkata Doctor Case: ఆస్పత్రిలో అర్ధరాత్రి బీభత్సం.. ఆనవాళ్లు చెరిపేసిన 9 మంది అరెస్ట్
ఈ విషయానికి సంబంధించి.. CAO డాక్టర్ RS దూబే మాట్లాడుతూ, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని.. దీని కోసం MOIC మార్వాతీయ డాక్టర్ వినోద్ కుమార్‌ను దర్యాప్తు చేయాలని కోరామన్నారు. ఘటనా స్థలానికి సిబ్బందిని పంపించామని.. ఈ ఘటనకు సంబంధించి నివేదిక వచ్చిందని తెలిపారు. కాగా.. ఈ వీడియో నాలుగు నెలల క్రితంది అన్నారు. మరోవైపు.. సంబంధిత వార్డు బాయ్‌ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఆసుపత్రి నిర్వాహకులు తెలిపారు. పాత వీడియో ఆధారంగా ఆస్పత్రిపై ఇంకా చర్యలు తీసుకుంటామని సీఎంవో తెలిపారు.
- Tags
- Operation
- post
- social media
- UP
- Video
తాజావార్తలు
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!